మీరు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న లేకపోతే ఐఫోన్ వాడుతున్న మీ ఫోన్లో ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టకుండా netflix, amazon prime ఫ్రీగా చూసుకోవచ్చు అదెలాగో నేను మీకు క్లియర్ గా చెప్తాను.
సాధారణంగా netflix అకౌంట్ కావాలి అంటే మనం ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అది కొంచెం ఎక్కువ అని నా ఉద్దేశం. అలాగే amazon prime అకౌంట్ కావాలి అనుకున్న కూడా మనం కచ్చితంగా ప్రతి సంవత్సరం డబ్బులనేది ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
కానీ ఇవన్నీ అవసరం లేకుండానే మనం చాలా సులభంగా netflix అకౌంట్లో ఉండే ప్రతి సినిమాని ప్రతి వెబ్ సిరీస్ ని ఫ్రీగా చూసుకునే అవకాశం ఉంది. అలాగే అమెజాన్ ప్రైమ్ లో ఉండే ప్రతి సినిమాని ప్రతి వ్యక్తిని మనం ఫ్రీగా కూడా చూసుకోవచ్చు.
దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరమైతే ఏమీ లేదు మీరు చాలా సులభంగా ఈ సింపుల్ స్టెప్స్ ని ఫాలో అయ్యి మీ ఫోన్లో ఫ్రీగా netflix, amazon prime లో ఉండే వీడియోస్ ని చూడొచ్చు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరమైతే లేదు.
ఇక మీరు ఐఫోన్ యూజర్ అయితే ఈ సింపుల్ స్టెప్స్ ని ఫాలో అవ్వండి.
ఈ లింకును కాపీ చేయండి .
మీ బ్రౌజర్ లో ఓపెన్ చేయండి.
మీ హోమ్ స్క్రీన్ మీద ఆడ్ చేసుకోండి. అంతే తర్వాత మీరు ఆ లింకు క్లిక్ చేశారంటే వెంటనే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది.
అలాగే మీరు ఒక ఆండ్రాయిడ్ యూజర్ అయితే రెండవ లింకు మీద క్లిక్ చేసి అందులో నుంచి డైరెక్ట్ గా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆ అప్లికేషన్ ని ఓపెన్ చేసిన తర్వాత చూస్తే మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉండదు మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదు డైరెక్ట్ గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అందులో మీకు netflix లో ఉండే సినిమాలు వెబ్ సిరీస్లో అన్ని కనిపించేస్తాయి.
మీరు కావాలనుకున్న సినిమాని వెబ్ సిరీస్ ని క్లిక్ చేసి లే అని ఆప్షన్ ని క్లిక్ చేశారంటే ఆ వెంటనే మంచి క్వాలిటీలో ఆ సినిమా అనేది లే కావడం స్టార్ట్ అవుతుంది.
ఇలా మీరు చాలా అంటే చాలా సులభంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండాnetflix, amazon prime లో ఉండే సినిమాలను ఫ్రీగా ఐఫోన్ లో ఆండ్రాయిడ్ ఫోన్ లో చూసుకోవచ్చు.
1.IPHONE USERS : CLICK HERE
2.ANDROID USERS : CLICK HERE