ఇప్పుడంతా ‘దేవర’ మేనియా..100 కోట్ల కలెక్షన్ ఖాయమేనా?
ప్రస్తుతం ‘దేవర’(Devara) మేనియాతో ప్రపంచం ఊగిపోతోంది.. జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) నటించిన హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. Jr.NTR దాదాపు ఆరేళ్ల తర్వాత సోలోగా వస్తున్నారు. ఇప్పటికే Devara సినిమా టికెట్లు …