మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య..!
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో శనివారం ముగ్గురు వ్యక్తులు సిద్ధిఖీపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సిద్ధిఖీని లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ …