PM Internship Scheme: 500 కంపెనీల్లో ఇంటర్న్ షిప్.. నెలకు రూ.5 వేలు. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
కేంద్ర ప్రభుత్వం యువత కోసం ఓ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. 500 కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్ షిప్ చేసేందుకు యువత కోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇంటర్న్ షిప్ సమయంలో ప్రతి నెలా …